MAA Elections : Chiranjeevi VS Mohanbabu మధ్య ఎన్నికలుగా Mind Game | PrakashRaj || Filmibeat Telugu

2021-10-06 6

MAA Elections: MAA elections is turning out to be a prestigious Issue between Chiranjeevi and Mohanbabu.

#MAAElections
#ActorPrakashRaj
#ManchuVishnuFamily
#Chiranjeevi
#Mohanbabu
#MohanBabu
#MegaFamily
#PawanKalyan

మెగాస్టార్ చిరంజీవి-కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. టాలీవుడ్ లో ఈ ఇద్దరి మధ్య గతంలో ఎలా ఉన్నా..ఇప్పుడు "మా" ఎన్నికల్లో మాత్రం హాట్ టాపిక్ అయ్యారు. ప్రకాశ్ రాజ్ కు మెగా క్యాంపు మద్దతు ఉందని ఓపెన్ గానే అందరూ చెబుతున్నారు. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ మాత్రం తనకు మెగాస్టార్ మద్దతు ఉందనే అంశాన్ని ఓపెన్ గా మాత్రం ఒప్పుకోవటం లేదు.